T-Seva Centersకు.. Apply చేయండి

TG: రాష్ట్రవ్యాప్తంగా T-Seva Online Skill Centers ఏర్పాటు చేసేందుకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నట్లు T-Seva హైదరాబాద్ డైరెక్టర్ అడప వెంకటరెడ్డి తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లమా,ఇంజినీరింగ్ చదివిన వారు అక్టోబర్ 15లోపు <a href="https://tsevaonline.com/">ఆన్లైన్లో అప్లై చేయాలి</a>. పాన్ కార్డ్, టికెట్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్, మైక్రో ATM, ఇన్షూరెన్స్, బిల్ పేమెంట్స్.. వంటి సర్వీసెస్ అందించవచ్చు. వివరాలకు 8179955744 నెంబర్కి కాల్ చేయాలని డైరెక్టర్ సూచించారు.

