← Back to news

BRS కార్యకర్తలు, కాంగ్రెస్ నేత మధ్య వాగ్వాదం

By Vishi· 2h ago
BRS కార్యకర్తలు, కాంగ్రెస్ నేత మధ్య వాగ్వాదం

TG: హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ పరిధిలో కాంగ్రెస్, BRS నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దసరా సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న 'రావణ' థీమ్ దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ కార్యకర్తలు, విద్యార్థి విభాగం (BRSV) నాయకులు తరలిస్తుండగా ఈ వివాదం తలెత్తింది. కాంగ్రెస్, BRS నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సాయికుమార్, ఆయన వర్గీయులు కర్రలతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

More in TG