ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఎల్‌నినో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అలర్ట్‌గా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, కరెంట్ సప్లైకి ఏ ఇబ్బంది రాకుండా ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్‌తో కలిసి ఆఫీసర్లతో రివ్యూ చేసిన ఆమే.. ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ టీమ్స్ అన్నీ కలిసి పనిచేయాలని చెప్పారు.



