అరకులోయలో మినీ రైల్వే స్టేషన్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోని వేలంగి ఏరియాలో రూ.14 కోట్ల బడ్జెట్తో మినీ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎంపీ గుమ్మ తనూజారాణి చొరవతో సెంట్రల్ రైల్వే మినిస్ట్రీ దీనికి ఫండ్స్ శాంక్షన్ చేసింది. ఈ స్టేషన్ రెడీ అయితే ట్రావెల్స్ ఈజీ అవ్వడంతో పాటు, టూరిజం మీద బతికే ఆటో డ్రైవర్లు, టాక్సీ వాళ్లు, చిన్న వ్యాపారులకు మంచి బెనిఫిట్ ఉంటుంది.

