వికారాబాద్ DPOలో బతుకమ్మ సెలబ్రేషన్స్

వికారాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో SP స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళా పోలీస్ స్టాఫ్ ఫ్లవర్స్‌తో బతుకమ్మలను అందంగా పేర్చి, ట్రెడిషనల్ సాంగ్స్ పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. తెలంగాణ కల్చర్‌కు ప్రతీక అయిన ఈ ఫెస్టివల్‌ను పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది అంతా కలిసి చాలా హ్యాపీగా జరుపుకున్నారు.

