← Back to news

దులీప్ ట్రోఫీకి దగ్గర్లో.. ఇషాన్

By BK· 9 Sept 2026
దులీప్ ట్రోఫీకి దగ్గర్లో.. ఇషాన్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్‌కు అత్యంత చేరువైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 708 రన్స్ చేసిన ఈస్ట్ జోన్, సౌత్ జోన్ 336 రన్స్ కే ఆలౌట్ చేసి 372 పరుగుల లీడ్ సాధించింది. తిలక్ వర్మ (99) సెంచరీ మిస్సయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 4వ రోజు ముగిసేసరికి 212/5 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (80), శిఖర్ మోహన్ (52) చేశారు. ప్రస్తుతం ఈస్ట్ జోన్ 584 రన్స్ తో లీడ్ లో ఉంది.

More in Sports