← Back to news

పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: CPM

By BUJJIBABU· 1h ago· Guntur
పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: CPM

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని CPM గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. కొలనుకొండ మునుగోడు దిబ్బ ఎండోమెంట్ భూములను CPM టీమ్‌తో కలిసి పరిశీలించి, ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చాలన్నారు. ఈ సమస్యలపై అక్టోబర్ 6న మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పేదల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

More in Local