← Back to news

అంగన్‌వాడీలో పోషణ మాసం: పిల్లలకు అక్షరాభ్యాసం

By chandrashekar· 1d ago· Khammam
అంగన్‌వాడీలో పోషణ మాసం: పిల్లలకు అక్షరాభ్యాసం

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని 5 అంగన్‌వాడీ సెంటర్‌లో CDPO సత్యవతి ఆధ్వర్యంలో పోషణ మాసం వేడుకలు జరిగాయి. తక్కువ ఖర్చుతో హెల్తీ ఫుడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. గర్భిణులు, పిల్లలు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో CDPO వివరించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, ఏడుగురు పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. సర్పంచ్ ఫక్రుద్దీన్, అంగన్‌వాడీ స్టాఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలో పోషణ మాసం: పిల్లలకు అక్షరాభ్యాసం

More in Local