← Back to news

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భగత్‌సింగ్ జయంతి

By rajaratnam· 2h ago· Guntur
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భగత్‌సింగ్ జయంతి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో TNSF ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరున్న ఆయన విగ్రహానికి లీడర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్ స్టూడెంట్స్‌కి, యూత్‌కి గొప్ప ఆదర్శమని యశ్వంత్ చెప్పారు. స్వాత్రంత్యం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని TNTUC కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో పూర్ణ, మోహన్, సుజిత్ పాల్గొన్నారు.

More in Local