← Back to news

సూర్యాపేటలో కాంగ్రెస్ నిరసన: EC దిష్టిబొమ్మ దహనం

By SAIDULU· 2h ago· Suryapet
సూర్యాపేటలో కాంగ్రెస్ నిరసన: EC దిష్టిబొమ్మ దహనం

సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ వద్ద DCC అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసి, ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. AICC రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పోతు భాస్కర్ కూడా ఈ ప్రోగ్రామ్‌కి వచ్చారు. SIR ప్రాసెస్ అంతా ఫేక్, ఓటర్లకు అన్యాయం చేస్తున్నారంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. ఎలక్షన్స్ ఫెయిర్‌గా జరగాలని డిమాండ్ చేశారు.

More in Local