← Back to news

అథ్లెట్లపై పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్!

By sahani· 3 Aug 2026· X· AP
అథ్లెట్లపై పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్!

కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో ఇండియన్ అథ్లెట్లు 39 మెడల్స్ గెలవడంపై <a href="https://x.com/PawanKalyan/status/2084151269741269131?s=20">పవన్ కళ్యాణ్</a> స్పందించారు. ప్లేయర్స్ పడ్డ కష్టం, వారి డిసిప్లిన్ అండ్ శాక్రిఫైస్ వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అథ్లెట్లతో పాటు వారి కోచ్‌లకు, ఫ్యామిలీస్‌కి కంగ్రాట్స్ చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల డ్రీమ్స్‌ను వీళ్లు నిజం చేశారని, యంగ్ జనరేషన్‌కు ఇది పెద్ద ఇన్‌స్పిరేషన్ అని పవన్ పేర్కొన్నారు.

అథ్లెట్లపై పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్!

More in Sports