← Back to news

చైనా ప్రెసిడెంట్‌ని మెలానియా ట్రంప్ అవమానించారా?

By Krishna· 1d ago

చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ రీసెంట్‌గా అమెరికా వెళ్లినప్పుడు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌ వెల్‌కం చెప్పారు. ట్రంప్‌‌తో షేక్‌హ్యాండ్ తర్వాత జిన్‌పింగ్, మెలానియా వైపు ముందుకు వచ్చి చెయ్యి చాచగా, ఆమె వెనక్కి తగ్గి వేవ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ SMలో వైరల్‌ అయ్యింది. జిన్‌పింగ్‌ని అవమానించారనే టాక్ వస్తోంది. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం మెలానియా అంతకు ముందే జిన్‌పింగ్‌తో చెయ్యి కలిపారు. ఈ సంఘటన ప్రస్తుతం అంతర్జాతీయ చర్చకు కారణమైంది.

More in International