ఫైనల్ వార్‌కైనా రెడీ- ఇరాన్

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కామెంట్స్, దానికి ఇరాన్ కౌంటర్‌తో పశ్చిమాసియాలో వార్ సిట్యుయేషన్ సీరియస్‌గా మారింది కీలకమైన హర్మూజ్ జలసంధిని రీఓపెన్ చేసే ప్రపోజల్స్‌ను ట్రంప్ రిజెక్ట్ చేయడంతో, తాము ఫైనల్ వార్‌కైనా రెడీ అని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కమ్యూనికేషన్స్, మనీ ఫ్రీజ్ సమస్యలను సాల్వ్ చేస్తేనే చర్చలకు ఓకే అన్నారు. ఇరాన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న కింగ్‌ఫిష్ డ్రోన్ న్యూస్‌ను అమెరికా కొట్టిపారేసింది.



