← Back to news

అరటి రైతులను ఆదుకోవాలి: MLC బొత్స

By Mohan· 1d ago· Cheepurupalle (Ct), Cheepurupalli, Vizianagaram
అరటి రైతులను ఆదుకోవాలి: MLC బొత్స

అర్నబ్ తుఫాన్‌తో వియనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. పీకే పాలవలస పంచాయతీ మధుర కలిశెట్టిబడి, పత్తికాయవలస గ్రామాల్లో భారీ నష్టం. MLC బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, భీమిలి కోఆర్డినేటర్ డా. బొత్స అనూష స్పాట్‌కు వెళ్లారు. రైతులతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకున్నారు. రైతులు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

More in Local