← Back to news

ప్యారడైజ్‌పై వేణుస్వామి షాకింగ్ వార్నింగ్!

By Sharmila· 1d ago
ప్యారడైజ్‌పై వేణుస్వామి షాకింగ్ వార్నింగ్!

తనను తాను Astologerగా చెప్పుకునే వేణుస్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'ది ప్యారడైజ్ 'మూవీ గురించి చేసిన వాఖ్యలు వైరల్ అయ్యాయి. "మూవీలో ధూమావతి అమ్మవారిని చూపించారు. ఆమె వాహనం కాకి. ఫైట్ సీన్‌లో ఆమె మంత్రం వినిపించారు. దశ మహా విద్యల్లో ధూమావతిని టచ్ చేయాలంటే ధైర్యం కావాలి. ఆమె శివుడిని మింగిన ఉగ్రదేవత. విధవ రూపం, చేతిలో చాట-చీపురు, తెల్లచీరతో ఉంటుంది. కోరికలు తీరుస్తుంది. కానీ అనవసరంగా ఆరాధన, జపం చేయకండి. సమస్యలు రావచ్చు" అని వేణుస్వామి అన్నారు.

More in Entertainment