Good News.. UPI ఛార్జీల నిర్ణయం వాయిదా

అక్టోబర్ 15 నుంచి అమలయ్యే UPI ఛార్జీలను కేంద్రం వాయిదా వేసింది. ఈ MDR ఛార్జీలు దీపావళి తర్వాత అమలవుతాయి. కొత్త తేదీని NPCI ప్రకటిస్తుంది. పండుగల టైంలో ఛార్జీలొద్దనే రిక్వెస్టులు రావడంతో కేంద్రం వాయిదా వేసింది. ఈ ఛార్జీల ప్రకారం పర్సన్-టు-మర్చంట్ (P2M) UPI ట్రాన్సాక్షన్పై MDR ఉంటుంది. ₹2,000కు పైగా ట్రాన్సాక్షన్పై 0.4%, అంటే ₹8 ఉంటుంది. ₹75,000కి పైన ట్రాన్సాక్షన్లకు మాగ్జిమం ₹300 పడుతుంది. ₹2,000లోపు లావాదేవీలు ఫ్రీ.



