← Back to news

AI దెబ్బ.. జోహోలో సాలరీ హైక్స్‌కు బ్రేక్!

By Anusha· 9h ago· Livemint
AI దెబ్బ.. జోహోలో సాలరీ హైక్స్‌కు బ్రేక్!

AI వల్ల సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో జాబ్స్‌పై ప్రెషర్ పెరుగుతోంది. ఈ ఏడాది ఎంప్లాయీస్ సాలరీ హైక్స్ ఇవ్వబోమని జోహో కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రకటించారు. FY25లో కంపెనీ ప్రాఫిట్ 3% తగ్గగా, ఎంప్లాయీస్ ఖర్చులు 29% పెరిగాయి. AIతో పనులు వేగంగా జరుగుతుండటంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఫ్రెష్‌వర్క్స్ కూడా AI మార్పులకు అనుగుణంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో సాఫ్ట్‌వేర్ జాబ్స్‌ భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

More in Business