రాహుల్ గాంధీకి 'Thanks' చెప్పిన ఎలాన్ మస్క్

5 ఏళ్లుగా ట్రై చేస్తున్నా, తన స్టార్లింక్ కంపెనీకి ఇండియాలో లైసెన్స్ రావట్లేదన్న ఎలాన్ మస్క్.. ‘కొందరు ఒలిగార్కులు’ అడ్డుకుంటున్నారని అన్నారు. "ఇండియాలో రియల్ బాస్ అంబానీయా?" అని Xలో ప్రశ్నించారు. దీనిపై MP రాహుల్ గాంధీ.. "welcome టు ఇండియా ఎలాన్, మరో వ్యక్తి గురించి తెలుసుకునే వరకు వేచి చూడండి" అని రిప్లై ఇచ్చారు. ఆ రెండో వ్యక్తి అదానీ అనే సంకేతాలిచ్చారు. దీనికి మస్క్ "థాంక్యూ రాహుల్, ఇది నిజంగా ఆందోళనకరం" అని రిప్లై ఇచ్చి సంచలనం సృష్టించారు.



