← Back to news

Netflixలో 850 జాబ్స్ రిస్క్‌లో.. ఇదే కారణమా?

By Mahesh· 4d ago· Indiatimes
Netflixలో 850 జాబ్స్ రిస్క్‌లో.. ఇదే కారణమా?

ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ Netflixలో దాదాపు 850 మంది జాబ్స్‌ను కట్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు <a href="https://timesofindia.indiatimes.com/technology/tech-news/netflix-layoffs-company-may-cut-850-jobs-co-ceo-ted-sarandos-had-said-were-not-growing-as-fast-as/articleshow/134846636.cms">రిపోర్టులు చెబుతున్నాయి.</a> కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిపై ఈ ఎఫెక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. యూజర్స్ యాక్టివిటీ డౌన్ అవ్వడం, షేర్ తగ్గడం, ఖర్చులు పెరగడం దీనికి కారణాలుగా చెబుతున్నారు. ‘మేము అనుకున్నంత వేగంగా ఎదగడం లేదు’ అని కో-CEO టెడ్ సరాండోస్ గతంలో తెలిపారు. దీనిపై Netflix నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

More in Business