← Back to news

గెడ్డలు ఉప్పొంగుతున్నాయ్.. అలర్ట్!

By B V Appalanaidu· 6h ago· Dumbriguda, Dumbriguda, Alluri Sitharama Raju

అల్పపీడనం ఎఫెక్ట్.. అరకు గిరిజన ప్రాంతంలో భారీ వర్షాలు. గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం గసబ పంచాయతీలోని టికిలిబెడ్డ, కంగారుసోల గ్రామాల మధ్య కూడా గెడ్డ ఉధృతంగా ఫ్లో అవుతోంది. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గెడ్డలు, వాగులు దాటొద్దు. సేఫ్ గా ఉండండి.

More in Local