← Back to news

దూరవిద్య అడ్మిషన్లకు గుడ్ న్యూస్

By Bala· 4h ago
దూరవిద్య అడ్మిషన్లకు గుడ్ న్యూస్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు అరకులోయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కుసుమకుమారి తెలిపారు. విద్యార్థులు అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు, కోర్సులు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

More in Local