కిడారి వర్థంతి: కొడుకు ప్రతిజ్ఞ

నక్సల్స్ దాడిలో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. 8వ వర్థంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు క్యాంపు కార్యాలయంలో GCC చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ నివాళులర్పించారు. తండ్రి ఆశయాల సాధనకు కృషి చేస్తానన్నారు. సివేరి సోమ చిత్రపటానికి కూడా నివాళి. టీడీపీ నేత సియ్యారి దొన్నుదొర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


