← Back to news

తేలని DA.. CSతో JAC మీటింగ్ ఫెయిల్.!

By Krishna· 7h ago
తేలని DA.. CSతో JAC మీటింగ్ ఫెయిల్.!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ - TGEJAC నేతలు, CS సంజయ్ జాజుతో జరిగిన సమావేశంలో అసంతృప్తితో మధ్యలోనే బయటకు వచ్చారు. పెండింగ్‌లో ఉన్న 5 DAల్లో 2 మాత్రమే విడుదల చేస్తామని ప్రభుత్వం సూచించడంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. PRC రిపోర్ట్, EHS అమలు, బకాయిల క్లియరెన్స్ వంటి ప్రధాన డిమాండ్లపై స్పష్టత లేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు మరిన్ని DAలు, పూర్తి పరిష్కారం కోరుతూ నెక్ట్స్ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

More in TG