← Back to news

సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

By Lokesh· 1h ago· Hindustantimes
సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

మహారాష్ట్ర FDAలో కొందరు అధికారులు.. హోటళ్లు, రెస్టారెంట్లు, క్విక్‌ కామర్స్‌ కంపెనీలను మనీ అడుగుతున్నారని MP సంజయ్ రౌత్ ఆరోపించారు. లైసెన్స్‌ లేని వాటికి నోటీస్‌ ఇవ్వకుండా ఉండేందుకు గతంలో 10 నుంచి 12 వేల రూపాయలు అడిగేవారనీ.. ఇప్పుడు 75 వేల నుంచి 2 లక్షల వరకు అడుగుతున్నారని అన్నారు. థానేలో ఓ కంపెనీకి లైసెన్స్‌ తిరిగి ఇవ్వడానికి 17 నుంచి 18 లక్షలు తీసుకున్నారని విమర్శించారు. దీనిపై విచారణ కోరుతూ FDA కమిషనర్‌ తుకారాం ముంఢేకు లేఖ రాశారు.

More in National