జాబ్స్ వద్దట.. రిక్షా నడపాలట!
జాబ్స్ కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు వెళ్లాలని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ CM బ్రజేశ్ పాఠక్ అన్నారు. లక్నోలో ‘భారత్ ట్యాక్సీ’ సేవల ప్రారంభ ప్రోగ్రాంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ-రిక్షా లేదా ట్యాక్సీ నడుపుతూ రోజులో కొన్ని గంటలే పనిచేసి కూడా బాగా సంపాదించవచ్చనీ, మిగతా టైంని కుటుంబంతో గడపవచ్చని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు యూత్ ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు.. కామెంట్ చెయ్యండి.
