← Back to news

పెరిగిన రైవాడ జలాశయం నీటిమట్టం

By Bala· 6h ago
పెరిగిన రైవాడ జలాశయం నీటిమట్టం

తుఫాను ప్రభావంతో నాలుగు రోజులు పాటు కురిసిన వర్షాలకు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో రైవాడ జలాశయం నీటిమట్టం ఆదివారం 105.75 మీటర్లకు పెరిగింది. దీని గరిష్ట స్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా 500 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. వర్షాలు కారణంగా సాగునీటి విడుదలను నిలుపు చేసినట్లు జలాశయం ప్రాజెక్ట్ డీఈ సత్యనారాయణ తెలిపారు.

More in Local