← Back to news

విజయ్ మల్లంగి హైదరాబాద్ వాలంటీర్లకు ‘చలో ముంబై’ పిలుపు

By Mahesh· 2h ago· X· హైదరాబాద్

TG: CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో అక్టోబర్ 2న ముంబైలో ప్రొటెస్టులకు CJP పిలుపునిచ్చింది. శివాజీ పార్క్‌లో ప్రొటెస్ట్‌కు ముంబై పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ‘జైల్ భరో ఆందోళన’ చేపడతామని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా CJP సౌత్ ఇండియా ఇన్‌ఛార్జ్, హైదరాబాద్‌కు చెందిన విజయ్ రెడ్డి మల్లంగి వాలంటీర్లకు పిలుపునిచ్చారు. Sare Chalo Mumbai! Cockroaches, are you ready? అంటూ <a href="https://x.com/VijayMallangi/status/2103914688740515898">ఆయన పోస్ట్ చేశారు.</a>

More in TG