← Back to news

విద్యా బస్సుయాత్రలో బడుల సమస్యలు వెలుగులోకి!

By A.Ajay· 2h ago
విద్యా బస్సుయాత్రలో బడుల సమస్యలు వెలుగులోకి!

TG: తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ చేపట్టిన 12 రోజుల <a href="https://www.theclearcutnews.com/n/eZwtLtF">విద్యా బస్సుయాత్ర</a>లో ప్రభుత్వ బడుల్లో పలు సమస్యలు గుర్తించినట్లు సంస్థ తెలిపింది. 10 జిల్లాల్లోని పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులతో మాట్లాడింది. ప్రభుత్వ బడుల్లో టాయిలెట్లు, భవనాలు, ఇతర వసతుల కొరత ఉన్నట్లు తెలిపింది. ప్రైవేట్ బడుల్లో ఫీజులతో పాటు కనీస వసతులు, విద్యాప్రమాణాలపై కంట్రోల్ అవసరమని పేర్కొంది. విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 18 శాతం కేటాయించాలని TPF డిమాండ్ చేస్తోంది.

విద్యా బస్సుయాత్రలో బడుల సమస్యలు వెలుగులోకి!

More in TG