← Back to news

పురుగుల మందు తాగుతూ సోషల్ మీడియాలో వీడియో

By BK· 2h ago· పెద్దపల్లి జిల్లా

TG : మద్యంతో పాటు పురుగుల మందు తాగుతున్నట్లు ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో పెద్దపల్లి మండలంలో తీవ్ర కలకలం రేగింది. మారేడుగొండ విలేజ్ ఏరియాలోని పొలాల్లో ఈ వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో SMలో వైరల్ కావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, గ్రామస్తులు ఆ యువకుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.

More in TG