దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్

TG: దానం నాగేందర్ ఖైరతాబాద్ బైఎలక్షన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. SIR ఎఫెక్ట్ నియోజకవర్గంలో ఉండదని, <a href="https://www.theclearcutnews.com/n/d9dCCMX">బైఎలక్షన్‌లో</a> దిమ్మ తిరిగే రిజల్ట్స్ ఉంటాయని అన్నారు. BJP, CECను అడ్డం పెట్టుకుని ‘ఓటు చోరీ’కి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి ఓటు చోరీతోనే గెలిచారని అన్నారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, లేకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వీన్ అయి తొలగించాలని డిమాండ్ చేశారు.

