← Back to news

నామినేషన్ వేళ దాడి.. పత్రాలు చింపివేత!

By Bala· 1d ago· X

తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్పొరేటర్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లిన YCP మహిళా అభ్యర్థిపై TDP మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను చింపివేసినట్లు సమాచారం. నామినేషన్‌ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More in Local