← Back to news

ఇలా ఎవ్వరూ స్కూలుకు వెళ్లరు.. వైరల్ వీడియో

By Krishna· 13h ago· X

ఫిలిప్పీన్స్‌.. జాంబోవాంగా డెల్ నార్టే ఏరియాలోని హిల్ విలేజ్‌లో ఒక షాకింగ్ దృశ్యం రోజూ కనిపిస్తుంది. అక్కడి పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు రోజూ 2,000 నుంచి 3,000 మెట్లు దిగాల్సి ఉంటుంది. టైమ్ సేవ్ చేసుకోవడానికి వాళ్లు రైలింగ్ మీద కూర్చుని స్లైడ్ అవుతారు. టీచర్లు కూడా అలాగే చేస్తారు. తిరిగి సాయంత్రం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లడం చాలా కష్టం. చదువు కోసం వారు ఇలా చేస్తున్నారు. గ్రేట్ కదా.

More in Viral