← Back to news

అమ్మాయి వేషంలో వచ్చినా.. అబ్బాయినీ వదల్లేదు!

By Vishi· 8h ago· Instagram

ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ Aman Jain రాత్రిపూట అమ్మాయిలా వేషం వేసుకొని ఢిల్లీ రోడ్లపై తిరిగారు. మహిళల భద్రత ఎలా ఉంటుందో చూడాలని ఈ ప్రయోగం చేశాడు. చున్నీతో తల, ముఖం కప్పుకుని స్కూటీపై తిరిగారు. కొందరు మగవాళ్లు తనను గుచ్చి గుచ్చి చూడటం, ఫాలో అవ్వడం చేశారు. అందులో కొందరు మాట్లాడటానికి ప్రయత్నించారు. 2 గంటల తర్వాత తన ప్రయాణం ఆపేసి “This has become very scary. I think we should stop this” అని చెప్పారు.

More in Viral