← Back to news

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కొలనుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సు నడపాలని విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు కోరారు. కొలనుకొండలో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బస్ డిపో మేనేజర్ కర్యాలయంలో వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు నిత్యం విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.

More in Local