← Back to news

యుద్ధంలో AI ‘నో’ చెప్పదా?

By Nani Eluri· 9h ago· Vox
యుద్ధంలో AI ‘నో’ చెప్పదా?

యుద్ధంలో సైనికులు తప్పు ఆర్డర్స్‌ వస్తే వాటికి ‘నో’ చెప్పొచ్చు. మరి AI కూడా అలా చేయాలా అనే చర్చ మొదలైంది. అమెరికా మిలిటరీ కోసం AI వాడకంపై కుదిరిన డీల్‌లో ‘మినిమల్‌ రిఫ్యూజల్‌’ ఉండాలని చెప్పినట్లు Vox తెలిపింది. AI చాలా తక్కువ సందర్భాల్లోనే ఆర్డర్స్‌కు నో చెప్పాలి. అయితే తప్పు లేదా చట్టానికి వ్యతిరేకమైన ఆర్డర్స్‌ను AI ఆపకపోతే వార్‌ క్రైమ్స్‌ను అడ్డుకోవడం కష్టమని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

More in International