← Back to news

టైర్ బ్లాస్ట్.. రోడ్డుపై బోల్తాపడ్డ RTC బస్సు

By Sharmila· 10h ago

AP: అన్నమయ్య జిల్లాలో RTC బస్సు ప్రమాదానికి గురైంది. మదనపల్లె నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు వాల్మీకిపురం మండలం విఠలం దెగ్గరలో అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు టైర్‌ పంక్చర్‌ కావడంతో డ్రైవర్‌ కంట్రోల్ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిని వాల్మీకిపురం గవర్నమెంట్ హాస్పటల్‌కి, అక్కడి నుంచి మదనపల్లె జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.

More in AP