మా Gen-Z గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తోంది: బండి సంజయ్
TG: Gen-Z బీజేపీకి దూరంగా ఉందనుకోవడం తప్పని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ Gen-Z కార్యకర్త అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపునకు 5 వేల మందికి పైగా హాజరయ్యారని చెప్పారు. మరోవైపు ముంబైలో కాంగ్రెస్- CJP- ఆప్ - లెఫ్ట్ పార్టీల Gen Z నిరసనకు పెద్దగా స్పందన రాలేదని విమర్శించారు. కొందరు Gen Z గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే.. బీజేపీ Gen-Z మాత్రం గ్రౌండ్‌లో పనిచేస్తోందని అన్నారు. దీనిపై మీ కామెంట్స్

