అనంతపురంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు

అనంతపురం పర్యటనలో ఉన్న BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్‌ను "మన ఊరు – మన జెండా" ప్రోగ్రామ్‌లో గుత్తి పట్టణ BJP లీడర్లు కలిశారు. ఈ సందర్భంగా గుత్తి టౌన్ BJP లీడర్లు ప్రేమ్ కుమార్, నూరాల్ హసన్ భాష, హేమలత, మాధవ్‌తో మాట్లాడారు. టౌన్ లెవల్‌లో పార్టీని బలోపేతం చేయడం, జనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌పై యాక్టివ్‌గా ఫైట్ చేయడం లాంటి విషయాలపై చర్చించినట్లు చెప్పారు.



