← Back to news

S.I.Rపై పోరు.. విదేశాల్లోనూ అదే జోరు

By Sharmila· 1d ago
S.I.Rపై పోరు.. విదేశాల్లోనూ అదే జోరు

S.I.Rపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రొటెస్టులకు ఇతర దేశాల్లో ఉండే ఇండియన్స్ సపోర్ట్ ఇస్తున్నారు. తాజాగా ఢిల్లీతో పాటు లండన్, డబ్లిన్, స్వీడన్, కెనడా, ఆస్ట్రేలియా సహా చాలా దేశాల్లో ఇండియన్స్ ప్రొటెస్టులు చేశారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు S.I.Rని సమర్థించిన BJP తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు.. అర్హులైన ఏ ఓటర్ పేరూ తొలగించట్లేదని అన్నారు. అర్హుల ఓట్లు తొలగించినట్లు నిరూపించాలని కాంగ్రెస్‌కి సవాల్ విసిరారు.

More in International