రిపబ్లికన్ల కోసం మస్క్ భారీ ఖర్చు

అమెరికాలో వచ్చే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా మస్క్ భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. జూలై నుంచి ఇప్పటివరకు 276 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో రిపబ్లికన్ సెనెట్ అభ్యర్థులకు మద్దతిచ్చే సంస్థకు 158 మిలియన్ డాలర్లు,హౌస్ అభ్యర్థులకు మద్దతిచ్చే సంస్థకు 20 మిలియన్ డాలర్లు ఇచ్చారు. మస్క్కు చెందిన అమెరికా PACకి 76 మిలియన్ డాలర్లకు పైగా అందాయి. ఈ విరాళాలు రిపబ్లికన్లు కాంగ్రెస్లో ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు ఉపయోగపడనున్నాయి.


