← Back to news

దళిత మహిళపై పోలీసుల దాడి?

By Vinith· 1h ago· కడప
దళిత మహిళపై పోలీసుల దాడి?

AP : కడప జిల్లా సిద్ధవటం మండలం నేకనాపురంలో ఓ దళిత మహిళపై పోలీసులు లాఠీతో దాడి చేశారని ఎస్సీ సంక్షేమ సంఘం ఆరోపించింది. ఇంటి దగ్గర ఎలాంటి గొడవ లేకపోయినా SI, ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లి ఆమెను దూషించి, కొట్టడంతో చేయి గాయపడిందని చెప్పారు. బాధితురాలు సిద్ధవటం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపి సదరు పోలీసులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ సంక్షేమ సంఘం నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

More in Local