బాపట్లలో ఉచిత స్కిల్ ట్రెయినింగ్

AP : బాపట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో CARDS సంస్థ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి విమెన్ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాయి. టైలరింగ్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగ్స్, క్యాండిల్ మేకింగ్, కంప్యూటర్ కోర్సెస్ లాంటి మల్టిపుల్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ఈ కోర్సెస్ ఎన్ని డేస్ ఉంటాయి, ప్రాసెస్ ఏంటి అని స్టాఫ్ రమేష్, మల్లేశ్వరి, అనిత, సురేఖ పూర్తి వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేశారు.




