← Back to news

పహల్గామ్‌ దాడి ఉగ్రవాది హాషిమ్‌ మూసా హతం

By Lokesh· 2h ago
పహల్గామ్‌ దాడి ఉగ్రవాది హాషిమ్‌ మూసా హతం

జమ్మూకాశ్మీర్‌లోని బుధ్గామ్‌ జిల్లాలో సెక్యూరిటీ ఫోర్సెస్.. నిర్వహించిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబా కమాండర్‌ హాషిమ్‌ మూసా అలియాస్‌ మొహమ్మద్‌ ఆసిఫ్‌ హతమైనట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. యూస్‌మార్గ్‌ దగ్గర్లోని కొరాగ్‌ ప్రాంతంలో ఆర్మీ, జమ్మూకాశ్మీర్‌ పోలీసులు, CRPF కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. మూసాకి 2025 పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నట్లు సెక్యూరిటీ ఫోర్సెస్ తెలిపాయి.

More in National