Meta షేర్‌పై ఇన్వెస్టర్ల ఫోకస్.. కారణమిదే

ఒక్క AI ఏజెంట్.. Meta షేర్ వాల్యూని ఒక్కరోజులో 11 శాతానికి పైగా పెంచింది! కొత్త AI ఏజెంట్ ‘Muse’కు యూజర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. యాప్ డౌన్‌లోడ్లు పెరగడం కూడా ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంచింది. మరోవైపు అమెరికాకు చెందిన ఓ ఫైనాన్షియల్ సంస్థ Meta షేర్ టార్గెట్‌ను 61 వేల రూపాయల నుంచి 76 వేల రూపాయలకు పెంచింది. దీంతో Meta షేర్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి మరింత పెరిగింది. ఐతే.. స్టాక్ మార్కెట్లలో రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు లోతుగా పరిశీలించాలి.


