← Back to news

ఆరోపణలను ఖండించిన ECI

By Krishna· 4h ago· X
ఆరోపణలను ఖండించిన ECI

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌‌పై ఆరోపణలను ECI ఖండించింది. "ఇవి సాధారణ అభిప్రాయాలు, డ్రాఫ్ట్ దశలోని సూచనలు మాత్రమే. అన్ని ఫైనల్ నిర్ణయాలూ ఏకగ్రీవంగా తీసుకున్నవే" అని తెలిపింది. "ఆర్టికల్ 324 ప్రకారం పారదర్శకతతో, చట్టపరంగా పనిచేస్తూ.. ఈమధ్య 40కి పైగా సంస్కరణలు చేపట్టాం" అని చెబుతూ ECI ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీంతో జ్ఞానేష్ కుమార్‌‌పై ఆరోపణలతో <a href="https://www.theclearcutnews.com/n/z5XNzeN">ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్</a> ప్రచురించిన రిపోర్టును ECI పరోక్షంగా ఖండించినట్లైంది.

More in National