← Back to news

కోమరి గ్రామానికి ఒకటే దారి.. బోటు!

By Mohan· 2h ago· Regidi, Regidi Amadalavalasa, Vizianagaram

విజయనగరం జిల్లాలోని భారీ వర్షాలకు రేగిడి ఆమదాలవలస మండలం మంగళపేట-కొమిరి గ్రామాల మధ్య కల్వర్టు తెగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, రేగిడి ఆముదాలవలస ఎస్ఐ బాలకృష్ణ పోలీస్ సిబ్బందితో పాటు NDRF, ఫైర్ సిబ్బందితో కొమిరి గ్రామానికి బోటులో వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

More in Local