సాధువు వేషంలో బాబా బ్లాక్‌మెయిల్స్!
సాధువు వేషంలో వంద మందికి పైగా మహిళలను మోసం చేసిన హిమ్మత్ గిరి అనే ‘బాబా’ను ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో స్థానికులు, VHP కార్యకర్తలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ది చేశారు. ఫేస్‌బుక్ ద్వారా వితంతువులను, సంతానం లేని మహిళలను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. గెస్ట్ హౌస్‌లో దొరికిన ఇతనిని బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు.. వృందావన్ కోత్వాలి పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.


