← Back to news

అనవసరంగా ఢిల్లీకి రావొద్దు: నితిన్‌ నబీన్‌

By A.Ajay· 2h ago
అనవసరంగా ఢిల్లీకి రావొద్దు: నితిన్‌ నబీన్‌

BJP రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఇన్‌చార్జిలతో పార్టీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఢిల్లీలో సమావేశమయ్యారు. వ్యక్తిగత పనుల కోసం తరచూ ఢిల్లీకి రావొద్దనీ, అప్పగించిన రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కొందరు నేతలు సీనియర్లను కలవడానికి పదేపదే ఢిల్లీకి వచ్చి సమయం వేస్ట్ చేస్తున్నారన్న ఆయన.. ఇన్‌‌ఛార్జిలు రాష్ట్రాల్లో తరచూ పర్యటించాలనీ, బూత్‌ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

More in National