135 ఏళ్ల లైబ్రరీకి 'కొత్త' కష్టాలు

ఢిల్లీలోని 135 ఏళ్ల సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ కోసం కొత్త చోటు వెతుకుతున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో శాస్త్రి భవన్‌ను కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సెప్టెంబర్ చివరి నాటికి ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కర్తవ్య భవన్-2లో 300 చదరపు మీటర్ల రెండు గదులు ఇచ్చారు. కానీ 8లక్షల 50 వేల పుస్తకాలు, ప్రభుత్వ రికార్డులు ఉన్న లైబ్రరీకి ఆ స్పేస్ చాలదని కల్చరల్ మినిస్ట్రీ చెప్పింది.

