← Back to news

తాడ్వాయి MRPS నూతన కమిటీ

By Ravi· 19h ago· Kamareddy
తాడ్వాయి MRPS నూతన కమిటీ

MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆదేశాలు, జిల్లా ఇంచార్జ్ మంథని సామెల్ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. తాడ్వాయి మండల MRPS అధ్యక్షుడిగా కానగండ్ల బాల సాయిలు, అధికార ప్రతినిధిగా ఈరమొల్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా మెట్టు చరణ్, సహాయ కార్యదర్శిగా గడ్డం రవీంద్ర ఎన్నికయ్యారు. సంఘం బలోపేతానికి, హక్కుల పోరాటానికి నూతన కమిటీ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

More in Local